March 4, 2024

The Bharatiya Human Rights Council is a non-governmental organization (NGO) based in India that works towards promoting and protecting human rights in the country. It was founded in 1988 by a group of human rights activists.

BHRC aims to raise awareness about human rights violations, provide legal aid and support to victims of such violations, and advocate for policy changes to protect human rights. The organization also works to promote gender equality, social justice, and sustainable development.

BHRC has been involved in various human rights issues such as police brutality, custodial deaths, torture, extra-judicial killings, and discrimination against marginalized communities. The organization has also advocated for the rights of refugees, children, and women.

గుంటూరు జిల్లా జడ్జి గారితో ,BHRC. ఛైర్పర్సన్ ,సాహు గారు ,&VICECHAIRMAN&నేషనల్ ప్రెసిడెంట్ ,రెవ .Dr.పీ ,నాగేశ్వరరావు ,మరియు BHRC లీగల్ అడ్ఢవైజర్ Govt,లాయర్ ,శ్రీ ,మధు బాబుగారు .

ఈరోజు అనగా 31 3 2023 తేదీన శ్రీకాకుళం నుండి పలాస కు బస్సులో ప్రయాణం చేస్తున్న వజ్రపు కొత్తూరు బిహెచ్అర్సి మండల ప్రెసిడెంట్ గారు ఆకుల విజయకుమార్ గారి కు ఒక బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్ విలువ సుమారు కోటి యాభై లక్షల రూపాయలు విలువ కలిగిన డాక్యుమెంట్స్ మరియు చాలా కాగితాలు ఉన్నాయి విజయ్ కుమార్ గారు ఆ బ్యాగ్ తీసుకుని స్టేట్ ప్రెసిడెంట్ గారు దగ్గరకు వచ్చారు బిహెచ్అర్సి స్టేట్ ప్రెసిడెంట్ గారు బిషప్ డాక్టర్ ఎస్ డానియేల్ గారు మరియు విజయ్ కుమార్ గారు వారిని సంప్రదించి వారు బ్యాగ్ వారికి బి హెచ్ ఆర్ సి తరుపున క్షేమముగా అందజేశాము వైజాగ్ వాస్తవ్యులు వారు మోహనరావు

very good,work,BHRC,29Th Eye,camp.in Guntur.free surgery,National chairperson&national president.BHRC.BHRC.29th EYE CAMP SURGERYS Done 👍👍👍👍

ఈరోజు 23-03-2023 BHRC(భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, కొవ్వాడ గ్రామంలో ఉన్న హైస్కూల్ ని పరిశీలించి అక్కడున్న పరిస్థితులను గురించి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటానికి జరిగింది.
అలాగే గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని కూడా పరిశీలించి వారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే గ్రామ సచివాలయాన్నికి కూడా వెళ్లడం జరిగింది!అల్లు.ఇమ్మానుయేలు
ఏపీ స్టేట్ ఇంచార్జ్ BHRC

ఉచిత మెడికల్ క్యాంప్

BHRC(భారతీయా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నేషనల్ చైర్మన్: డా. పూర్ణచంద్ర సాహూ, నేషనల్ వైస్ చైర్మన్& నేషనల్ ప్రెసిడెంట్: పి.నాగేశ్వరరావు గారు సలహా మేరకు
ఏపీ స్టేట్ ఇంచార్జ్:
రెవ:అల్లు ఇమ్మానుయేలు గారు యొక్క ఆధ్వర్యంలో
ఈరోజు
23-03-2023 (గురువారం) ఉ”09:00గ.ల నుండి ఏర్పాటైన
మెడి కవర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, కొవ్వాడ గ్రామంలో జిల్లా ఉమెన్ సేల్స్ సెక్రెటరీ: ప్రేమాకుమారి గారు సహకారముతో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 120 మందికి వైధ్యం అందించడం జరిగింది.
BHRC అవగాహన సదస్సులో శ్రీకాకుళం జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ: ఈశ్వరరావు గారు, శ్రీకాకుళం జిల్లా ఉమెన్ సెల్ఫ్ ప్రెసిడెంట్: అల్లు సుధా ఇమ్మానుయేలు గారు, రణస్థలం మండలం వైస్ ప్రెసిడెంట్: వారది.అప్పన్న గారు, రణస్థలం మండలం మెంబర్: అల్లిపల్లి.అప్పన్న గారు, ఎచ్చెర్ల మండలం ప్రెసిడెంట్ నాగరాజు గారు, పాల్గొనడం జరిగింది!

ఈరోజు 16-03-2023వ తారీఖూ ఉ”11:00గ.లకు BHRC(భారతీయా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నేషనల్ చైర్మన్ డాక్టర్: పూర్ణచంద్ర సాహూ,& నేషనల్ వైస్ చైర్మన్ &నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్:పి.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ ఇంచార్జ్ రెవ:అల్లు ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జి ఆర్ రాధిక (IPS)గారిని గౌరవ మర్యాదపూర్వకంగా వారిని కలిసి శాలువా బొకే మరియు మెమోతో వారి గౌరవించి భారతీయా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క విధివిధానాలను గూర్చి వారితో మాట్లాడడం జరిగింది. దానికి వారు స్పందించి చాలా చక్కగా మీరు కోఆర్డినేషన్ చేసి సమస్యలలో ఉన్నవారికి మీరు మంచిగా సహకరించండి మేం తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని వారు మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వార్కింగ్ ప్రెసిడెంట్: టి.పేతురు, జిల్లా జనరల్ సెక్రెటరీ: ఆర్.చండేశ్వరరావు, ఆర్గనైజేషన్ సెక్రటరీ:యస్.ఈశ్వరరావు, జిల్లా ఉమెన్ సెల్ ప్రెసిడెంట్: ఎ.సుధా ఇమ్మానుయేలు, జిల్లా ఉమెన్ సెల్ సెక్రెటరీ: ప్రేమాకుమారి, ఎచ్చెర్ల మండల సెక్రెటరీ:సిహెచ్. విజయ రత్నకుమార్, రణస్థలం మండల సెక్రెటరీ: ఎ.వినోద్, హర్ష పాల్గొన్నారు!

FREE HEALTH CAMP AWARNESS POGRAM PARAVATIPURAM,MANAYAM ANDHRAPRADESH 18/04/2023

POGRAM 14/04/2023 ODISHA BHABANIPATANA KALAHANDHI

POGRAM TELAGANA 14/04/2023

POGRAM 14.04.2023 DGENAKANAL KAMAKHIYANAGAR

Today pogram swacha Bharat place Dhenkanal odisha 21.04.2023

Visited a school in Sarvapadu village, Komarada Mandal, Parvathipuram Manyam District today along with District Legal adviser and Mandal Media incharge.22.04.2023

Stop To under age Marriage Complaint Dhenkanal odisha Police station Many many thanks Odisha women cell strong team Regards chairperson Dr Purna Chandra sahoo and national president and vice chairman Rev.Dr.P.Nagaswararao WhatsApp 8480897212 Gmail thebhrcindia@gmail.com website visit us www.bhrcindia.in 23.04.2023

READY FOOD DONATE 300 NEDDY PEOPLES VISAKHAPATTNAM24.04.2023

BHRC Vizag జిల్లా ప్రెసిడెంట్ గా మరియు LGPH Church తరుపున ఈరోజు హన్నార్ధులకు 300 మందికి ఉచితంగా ఆహారం పంచిపెట్టాము విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలోను ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలోను కంచరపాలెం మెట్ట పరిధిలోని ఈ పరిచర్య చేసాము.

From
Y Srinivas Rao BHRC Vizag President

T. Rajeswari National women cell president and incharge of Telangana women cell president Mamatha madam we met yesterday venkat reddy sI sir.( Chandanagar Telangana)
He told anytime he was available for our BHRC team . Regarding Chairperson Dr Purna Chandra sahoo and vice chairman and national president Rev Dr p. Nagaswararao WhatsApp 8480897212 Gmail thebhrcindia@gmail.com website visit us www.bhrcindia.in

24.04.2023 తేదీన బిహెచ్ఆర్సి స్టేట్ ప్రెసిడెంట్ బిషప్.డా. యస్.డానియేల్ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఎల్.డి.పేట హై స్కూల్ ను విజిట్ చేసి అక్కడ హెచ్ఎం గారిని స్కూల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీకాకుళం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు ఎస్.యాకోబు శ్రీకాకుళం జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ గారు టి.మోసెస్ శ్రీకాకుళం జిల్లా జాయింట్ సెక్రెటరీ గారు పి.సాంబమూర్తి వజ్రపుకొత్తూరు మండలం ప్రెసిడెంట్ గారు ఏ.విజయ్ కుమార్ వజ్రపుకొత్తూరు మెంబర్ గారు ఏ.కృపారత్నం గ్రామ ప్రెసిడెంట్ గారు మువ్వల ఎజ్రా తదితరులు పాల్గొన్నారు

25.4.2023 తేదీన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం హైస్కూల్ ను బి హెచ్ ఆర్ సి స్టేట్ ప్రెసిడెంట్ గారు యస్. డానియేల్ స్టేట్ సెక్రెటరీ గారు పి.మోషే వారి ఆధ్వర్యంలో గోవిందపురం స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పొందిన వారు శ్రీకాకుళం జిల్లా డిస్టిక్ ఆర్గనైజర్ సెక్రెటరీ గారు టి.మోజెస్ వజ్రపుకొత్తూరు మండలం ప్రెసిడెంట్ గారు ఏ విజయ్ కుమార్ స్కూలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు క్లాసులు ఎలా జరుగుతున్నాయి మధ్యాహ్నం భోజన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు

ఈరోజు 01-05-2023 మే డే సందర్భంగా భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డా:పూర్ణచంద్ర సాహూ, నేషనల్ వైస్ చైర్మన్ & ప్రెసిడెంట్ డా:పి. నాగేశ్వరరావు ఆలోచన మేరకు ఏపీ స్టేట్ ఇంచార్జ్ అల్లు. ఇమ్మానుయేలు వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ లో 545మందికి పళ్ళు పంపిణి కార్యక్రమం చేయడం జరిగింది. ఏపీ స్టేట్ ఇంచార్జ్ అల్లు ఇమ్మానియేల్ వారు మాట్లాడుతూ ఇలాంటివి మరెన్నో స్వచ్ఛందమైన కార్యక్రమాలు జిల్లా టీం సహకారంతో జరిగిస్తామని అలాగనే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు అలాగే ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి పేతురు, జనరల్ సెక్రెటరీ ఆర్ చండేశ్వరరావు, మీడియా సెల్ ఇంచార్జ్ ఫిలోమోన్, జిల్లా ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ అల్లు సుధా, ప్రేమాకుమారి, బాలకృష్ణ, విజయ రత్న కుమార్, బి.రాము, హర్ష కుమార్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు!

INTERNATIONAL LABOUR DAY POGRAM GUNTUR ANDHRAPARADESH DATE 01.05.2023

INTERNATIONAL LABOUR DAY POGRAM BHAWANI PTANA KALAHANDHI (ODISHA) DATE 01.05.2023

INTERNATIONAL LABOUR DAY POGRAM DHENAKANAL JIRAL ODISHA DATE 01.05.2023

POGRAM VISAKHAPATTNAM ANDHRAPRADESH 01.05.2023

Free Eye camp program.kandrakota,peddapuram (M)kakinada.AP. Regarding Chairperson Dr Purna Chandra sahoo and vice chairman and national president Rev Dr P.Nagaswararao WhatsApp 8480897212 Gmail thebhrcindia@gmail.com Info@bhrcindia.in website visit us gov.bhrcindia www.bhrcindia.in

BHRC,VISAKHAPTANAM లీడర్స్ కు నా శుభములు ! ప్రతీ రోజు మీరు BHRC గ్రూప్ ని చూడాలి ,విషయాలు తెలుసుకోవాలి .గ్రూప్ లో కామెంట్స్ పెట్టాలి ,ఆలా చేస్తుంటే మీరు స్పందిస్తున్నారని ,BHRC గుర్తిస్తాది ,ఎవరన్నా ,ఏదన్న సమస్యలవిషయమై మీదగ్గరకు వస్తే వారి ద్వారా BHRC తరపున లెటర్ తీసుకోవాలి !ప్రతీది హై అధారిటీ కి తెలియ పర్చాలి !భాదితులకు మనం అండగా ఉండాలి ,అటు ,అధికారులు ,గుర్తిస్తారు ,ఇటు ,ప్రజలు గుర్తిస్తారు ,ప్రభుత్వం కూడా హర్హిస్తాది ,ఓకే ,నా !

ఈరోజు అనగా 15-5-2023 తేదీన,

📌శ్రీకాకుళం లో ఒక బాధిత మహిళ తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడు అని, BHRC(భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) కి తన యొక్క అభ్యర్ధన తెలపడం జరిగింది. అందు నిమిత్తం పిర్యాదు అందుకున్న BHRC తక్షణమే ఆమెకు న్యాయం చేకూర్చుటకు,
స్టేట్ ఇంచార్జ్ అల్లు ఇమ్మానుయేలు గారు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. పేతురు గారు మరియు జనరల్ సెక్రటరీ ఆర్.చండేశ్వరరావు గారు గారు,ఆర్గనైజేషన్ సెక్రటరీ యస్.ఈశ్వరరావు మరియు మీడియా సెల్ ఇంచార్జ్ జి. ఫీలోమోన్ గారు తదితరులు కలిసి బాధితులకు తగు న్యాయం జరిగించవల్సిందిగా శ్రీకాకుళం మహిళ దిశ పోలీస్ స్టేషన్ DSP గారి అద్వర్యం లో BHRC సభ్యులంతా కలిసి వెళ్లి వారి తరుపున మాట్లాడటం జరిగింది.

శ్రీకాకుళం జిల్లా ఆర్గనైజెషన్ సెక్రటరీ S.ఈశ్వరరావు

ఒరిస్సా స్టేట్ ,జాజిపూర్ జిల్లాలో పంకపాల్ గ్రామస్థులు ,వాళ్లకు రావలసిన భూమి విషయములో ,రెండు సవత్సరాలనుండి అనేక విధాలుగా పోరాడిన సమస్య ఎవ్వరు తీర్చలేదు ,వారు BHRC.కి కంప్లైన్ట్ ఇవ్వగామన BHRC ChairmanDr,P.C.SAHU ,అక్కడ ఉన్న BHRC WOMEN CELL SECRETARY ,BHRC Dist,leadersఈ రోజు వాళ్ళ సమస్యను పరిష్కరించి భాదితులకు రావలసిన భూమిని గ్రామ పంచాయితీలో మీటింగ్ పెట్టి BHRCసమక్షంలో భాదితులకు భూమిని వారికీ అప్పగించారు .చాల సునాయాసముగా BHRCసమస్యలను పరిష్కరించి భాదితుకకు అండగా పనిచేస్తున్న ఏ కైక ఆర్గనేజేషన్ మన BHRC.భారత దేశములో అన్ని స్టేట్స్ లో అన్నివిషయాలలు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు కొనసాగుతుంది .Regarding- Chairperson Dr Purna Chandra sahoo and vice chairman and national president Rev Dr P.Nagaswrarao
WhatsApp 8480897212
Gmail thebhrcindia@gmail.com Info@bhrcindia.in
Website visit us gov.bhrcindia.in
www.bhrcindia.in

Yesterday we started free tailoring coaching service and this program is absolutely free coaching through BHRC TELANGANA ,HYDERABAD.. WE are Conducting classes once in a week…and we are planning to provide sewing machine freely…those who poor and needy after completing the coaching program

బిహెచ్అర్సి వైజాగ్ ఈరోజు అన్నార్ధులకు ఆహారం పంచిపెట్టే కార్యక్రమం మా టీమ్ మెంబర్స్ అందరూ కలిసి చేయడానికి సంకల్పించాం రైల్వే స్టేషన్ ఆర్టిసి కాంప్లెక్స్ దొండపర్తి జ్ఞానాపురం కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో ఈ ఆహార పంపిణీ కార్యక్రమం బీహెచ్అర్సి నుండి చేస్తా ఉన్నాం. థాంక్యూ. DONATE READY FOOD 20.07.2023 VISAKHAPATTNAM (A.P)

ఈరోజు 08-08-2023 భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అల్లు ఇమ్మానుయేలు గారు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయబడింది
ఏపీ స్టేట్ ఇన్చార్జిగా రాకోటి చండేశ్వరరావు గారు శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్
టొంపల పేతురు గారు
వార్కింగ్ ప్రెసిడెంట్ టొంపల సూరప్పడు వైస్ ప్రెసిడెంట్
బైరి ప్రకాష్ రావు జనరల్ సెక్రెటరీ గుడివాడ ఆదినారాయణ శ్రీకాకుళం మండల ప్రెసిడెంట్ సంతోష్ హర్ష
ఈరోజు నూతనంగా వారిని ఇందులో జాయిన్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు అయిన అల్లు.ఇమ్మానుయేలు మాట్లాడుతూ మన జిల్లాల్లో ఉండే ప్రతి సమస్యను మన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయముగా దాని పరిష్కరించాలని మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో అక్కడ సమన్యాయము జరిగించటానికి మనం నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు!

నిన్నటి రోజు 10-08-2023వ తారీఖునా భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం జిల్లా కార్యవర్గంతో
అవగాహన సదస్సు
ఏర్పాటు చేసి అనకాపల్లి జిల్లా సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేషనల్ చైర్మన్ డా”పూర్ణచంద్ర సాహూ గారు ఫోన్ ద్వారా వారితో మాట్లాడటం జరిగింది. తదుపరి
నేషనల్ వైస్ చైర్మన్&నేషనల్ ప్రెసిడెంట్
రెవ,డా:పుల్లెల.నాగేశ్వరరావు గారు
ఏపీ స్టేట్ ప్రెసిడెంట్
అల్లు.ఇమ్మానుయేలు గారు కార్యవర్గంతో మాట్లాడి వారిని మరింత బలోపేతముగా వారి ముందుకు కొనసాగాలని మాట్లాడుతూ వారికున్న ప్రశ్నలకు జవాబులను ఇవ్వడం జరిగింది. దీని విషయంలో విశాఖ జిల్లా కార్యవర్గ అధ్యక్షులైన
రెవ:వై.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యవర్గం నుంచి మేం మరింత ప్రోత్సాహకరంగా కార్యక్రమాలు జరిగిస్తూ ముందుకు సాగుతామని వారు మాట్లాడటం జరిగింది!

నిన్నటి రోజు 09-08-2023వ తారీఖునా గుంటూరు జిల్లా గుంటూరు లో సమస్య పరిష్కార దశ
విషయం:- గుంటూరు జిల్లా వాసవియులైన జి.రూతమ్మ గారు గడిచిన కొన్ని నెలల క్రిందట డాక్టర్:వై.కిరణ్ కుమార్ గారు(జి.జి.హెచ్) సూపర్డెంట్ గారి ద్వారా ఆపరేషన్ జరిగింది. కానీ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల సమస్య చాలా ఇబ్బందికరంగా మారింది. దాని వల్ల కుటుంబ సభ్యులు వెళ్లి ఆ డాక్టర్ గారిని సమస్యను పరిష్కరించమని వారు కోరారు. కానీ ఆ సమస్య ను పరిష్కరించినందువలన బాధితులైన వారు గుంటూరు జిల్లా భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కార్యవర్గానికి సమస్యపై వినతిపత్రమును ఇవ్వగా వారు ఆ డాక్టర్ గారిని కలుసుకొని లెటర్ ను ఇచ్చి మాట్లాడటం జరిగింది. కానీ ఆ డాక్టర్ గారు సమస్యను పరిష్కరం పూర్తిగా చేయనందువలన నిన్నటి రోజున నేషనల్ వైస్ ఛైర్మన్ & నేషనల్ ప్రెసిడెంట్ రెవ,డా:పుల్లెల్ల.నాగేశ్వరరావు గారు, మరియు
ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ రెవ:ఇమ్మానుయేలు అల్లు గారు, మరియు
ఏపీ స్టేట్ సెక్రటరీ రెవ:పెనుగుర్తి.జాన్ గారు అలాగుననే గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు వెళ్లి మరొక సారీ పత్రాన్ని ఇచ్చి సమస్యను గురించి మాట్లాడటం జరిగింది. అదే సమయంలో నేషనల్ చైర్మన్ డా:పూర్ణచంద్ర సాహూ గారు కూడా ఫోన్ ద్వారా ఆ డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. దీంతో ఆ సూపర్డెంట్ గారు మరో రెండు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించి బాధితులకు సమన్యాయం జరిగిస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది!
జైహింద్ జై భారత్
✊🏻✊🏻✊🏻
నేషనల్ వైస్ ఛైర్మన్ & నేషనల్ ప్రెసిడెంట్ రెవ,డా:పుల్లెల్ల. నాగేశ్వరరావు గారు
ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇమ్మానుయేలు అల్లు

ఈరోజు 08-08-2023 భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అల్లు ఇమ్మానుయేలు గారు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయబడింది
ఏపీ స్టేట్ ఇన్చార్జిగా రాకోటి చండేశ్వరరావు గారు శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్
టొంపల పేతురు గారు
వార్కింగ్ ప్రెసిడెంట్ టొంపల సూరప్పడు వైస్ ప్రెసిడెంట్
బైరి ప్రకాష్ రావు జనరల్ సెక్రెటరీ గుడివాడ ఆదినారాయణ శ్రీకాకుళం మండల ప్రెసిడెంట్ సంతోష్ హర్ష
ఈరోజు నూతనంగా వారిని ఇందులో జాయిన్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు అయిన అల్లు.ఇమ్మానుయేలు మాట్లాడుతూ మన జిల్లాల్లో ఉండే ప్రతి సమస్యను మన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయముగా దాని పరిష్కరించాలని మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో అక్కడ సమన్యాయము జరిగించటానికి మనం నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు!

HUMAN RIGHTS DAY DEC 10.12.2023 MEDICAL CAMP S.K.L.M.AP

pogram balasore niligiri 10.12.2023

pogram bhadrak talanga 10.12.2023

pogram dhenakanal bhubhan 10.12.2023

pogram palasa andhrapradesh 10.12.2023

POGRAM SITAMPETTA ANDHRAPRADESH 10.12.2023

AWARNESS POGRAM CHENNAI 12.12.2023

Date 21.12.2023 को समय 3pm to 5pm में गांव कोरंडा garaminn एरिया भागलपुर बिहार में मौलिक अधिकार तथा निर्माण मजदूर के कानून v अधिकार की जानकारी विस्तार से जानकारी सीमा सिंह बीएचआरसी नेशनल कोर्डिनेटar ने दिया है जिसमें 150 लोगो ने भाग लिया है ।

ଭାରତୀୟ ମାନବ ଅଧିକାର ପରିଷଦ ପକ୍ଷରୁ ବଡଦିନ ଅବସରରେ ଭଦ୍ରକ ଜିଲ୍ଲା ଚରମ୍ପା ନିକଟରେ ଆଜି(25/12/2023) ରେ କିଛି ଅସହାୟ ଲୋକମାନଙ୍କୁ ଶୀତ ବସ୍ତ୍ର ବଣ୍ଟନ ସହିତ ଛୋଟ ଛୋଟ ପିଲାମାନଙ୍କୁ school bag ବିତରଣ କରିଯାଇଛି। ଭାରତୀୟ ମାନବ ଅଧିକାର ପରିଷଦର ରାଜ୍ୟ ଗଣମାଧ୍ୟମର ଇନ୍ -ଚାର୍ଜ ଚିନ୍ମୟ କୁମାର ମାଝୀ ଏବଂ ଭାରତୀୟ ମାନବ ଅଧିକାର ପରିଷଦ ଅନ୍ୟ ସଦସ୍ୟଙ୍କ ଦ୍ଵାରା ଏହି କାର୍ଯ୍ୟ ସୁଚାରୁ ରୂପେ ହୋଇଥିଲା । ଏହି ଭଳି କାର୍ଯ୍ୟ ପାଇଁ ଅନେକ ବରିଷ୍ଠ ବ୍ୟକ୍ତିବିଶେଷ ଏହି ଭଳି କାର୍ଯ୍ୟକୁ ସମର୍ଥନ ଜଣାଇଛନ୍ତି ତଦ୍ ସହିତ ଭାରତୀୟ ମାନବ ଅଧିକାର ପରିଷଦକୁ ଧନ୍ୟବାଦ ଅର୍ପଣ କରିଛନ୍ତି।

ଭାରତୀୟ ମାନବ ଅଧିକାର ପରିଷଦ ତରଫରୁ ନଗଡା ଅଞ୍ଚଳ ଗ୍ରସ୍ତ ।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *