BHRC 2024-05-19 11:38:27
నిన్నటి రోజు 10-08-2023వ తారీఖునా భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం జిల్లా కార్యవర్గంతో
అవగాహన సదస్సు
ఏర్పాటు చేసి అనకాపల్లి జిల్లా సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేషనల్ చైర్మన్ డా”పూర్ణచంద్ర సాహూ గారు ఫోన్ ద్వారా వారితో మాట్లాడటం జరిగింది. తదుపరి
నేషనల్ వైస్ చైర్మన్&నేషనల్ ప్రెసిడెంట్
రెవ,డా:పుల్లెల.నాగేశ్వరరావు గారు
ఏపీ స్టేట్ ప్రెసిడెంట్
అల్లు.ఇమ్మానుయేలు గారు కార్యవర్గంతో మాట్లాడి వారిని మరింత బలోపేతముగా వారి ముందుకు కొనసాగాలని మాట్లాడుతూ వారికున్న ప్రశ్నలకు జవాబులను ఇవ్వడం జరిగింది. దీని విషయంలో విశాఖ జిల్లా కార్యవర్గ అధ్యక్షులైన
రెవ:వై.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యవర్గం నుంచి మేం మరింత ప్రోత్సాహకరంగా కార్యక్రమాలు జరిగిస్తూ ముందుకు సాగుతామని వారు మాట్లాడటం జరిగింది!