BHRC 2024-05-21 10:57:03
ఈరోజు ఉదయం గుంటూరు ఎస్పీ కె. ఆరీఫ్ హఫీజ్ గారిని కలిసి భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున గుంటూరులో చేపడుతున్నటువంటి కార్యక్రమాలను పూర్తిగా వివరించాము .మేము కూడా మీకు ఖచ్చితంగా సహకరిస్తామని మిరుచేస్తున్న కార్యక్రమాలకు వారు మంచిగా స్పందిస్తూ ప్రోత్సాహాన్ని తెలియజేశారు వారు అందించిన ప్రోత్సాహాన్ని బట్టి భారతీయ హ్యూమన్ రైట్స్ తరుపున నిండు మనస్సుతో వందనములు 04.03.2023 VISIT SP GUNTUR DIST