BHRC 2024-05-21 10:49:31
ఈరోజు అనగా 15.3.2023 తేదిన వజ్రపు కొత్తూరు ఎస్సై గారిని స్టేట్ ప్రెసిడెంట్ గారు బిషప్.డా.యస్.డానియేల్ గారు వజ్రపు కొత్తూరు మండల ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు శ్రీకాకుళం జిల్లా సెక్రెటరీ సాంబమూర్తి గారు వజ్రపు కొత్తూరు మండల మెంబర్ నెహెమ్యా గారు ఎస్సై గారిని కలిసి వారిని బొక్కే మరియు సాల్వతో సత్కరించి గౌరవించారు మేము కూడా bhrc కి తోడ్పడతాం మీకు సహకారులుగా ఉంటామని ఎస్సై గారు తెలియపరచారు