BHRC 2024-05-19 14:11:43
24.04.2023 తేదీన బిహెచ్ఆర్సి స్టేట్ ప్రెసిడెంట్ బిషప్.డా. యస్.డానియేల్ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఎల్.డి.పేట హై స్కూల్ ను విజిట్ చేసి అక్కడ హెచ్ఎం గారిని స్కూల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీకాకుళం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు ఎస్.యాకోబు శ్రీకాకుళం జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ గారు టి.మోసెస్ శ్రీకాకుళం జిల్లా జాయింట్ సెక్రెటరీ గారు పి.సాంబమూర్తి వజ్రపుకొత్తూరు మండలం ప్రెసిడెంట్ గారు ఏ.విజయ్ కుమార్ వజ్రపుకొత్తూరు మెంబర్ గారు ఏ.కృపారత్నం గ్రామ ప్రెసిడెంట్ గారు మువ్వల ఎజ్రా తదితరులు పాల్గొన్నారు