BHRC 2024-05-21 10:11:14
ఈరోజు 16-03-2023వ తారీఖూ ఉ”11:00గ.లకు BHRC(భారతీయా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నేషనల్ చైర్మన్ డాక్టర్: పూర్ణచంద్ర సాహూ,& నేషనల్ వైస్ చైర్మన్ &నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్:పి.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ ఇంచార్జ్ రెవ:అల్లు ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జి ఆర్ రాధిక (IPS)గారిని గౌరవ మర్యాదపూర్వకంగా వారిని కలిసి శాలువా బొకే మరియు మెమోతో వారి గౌరవించి భారతీయా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క విధివిధానాలను గూర్చి వారితో మాట్లాడడం జరిగింది. దానికి వారు స్పందించి చాలా చక్కగా మీరు కోఆర్డినేషన్ చేసి సమస్యలలో ఉన్నవారికి మీరు మంచిగా సహకరించండి మేం తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని వారు మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వార్కింగ్ ప్రెసిడెంట్: టి.పేతురు, జిల్లా జనరల్ సెక్రెటరీ: ఆర్.చండేశ్వరరావు, ఆర్గనైజేషన్ సెక్రటరీ:యస్.ఈశ్వరరావు, జిల్లా ఉమెన్ సెల్ ప్రెసిడెంట్: ఎ.సుధా ఇమ్మానుయేలు, జిల్లా ఉమెన్ సెల్ సెక్రెటరీ: ప్రేమాకుమారి, ఎచ్చెర్ల మండల సెక్రెటరీ:సిహెచ్. విజయ రత్నకుమార్, రణస్థలం మండల సెక్రెటరీ: ఎ.వినోద్, హర్ష పాల్గొన్నారు!