BHRC 2024-05-19 11:34:47
ఈరోజు 08-08-2023 భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అల్లు ఇమ్మానుయేలు గారు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయబడింది
ఏపీ స్టేట్ ఇన్చార్జిగా రాకోటి చండేశ్వరరావు గారు శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్
టొంపల పేతురు గారు
వార్కింగ్ ప్రెసిడెంట్ టొంపల సూరప్పడు వైస్ ప్రెసిడెంట్
బైరి ప్రకాష్ రావు జనరల్ సెక్రెటరీ గుడివాడ ఆదినారాయణ శ్రీకాకుళం మండల ప్రెసిడెంట్ సంతోష్ హర్ష
ఈరోజు నూతనంగా వారిని ఇందులో జాయిన్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు అయిన అల్లు.ఇమ్మానుయేలు మాట్లాడుతూ మన జిల్లాల్లో ఉండే ప్రతి సమస్యను మన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయముగా దాని పరిష్కరించాలని మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో అక్కడ సమన్యాయము జరిగించటానికి మనం నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు!