BHRC 2024-05-19 14:06:21
ఈరోజు 01-05-2023 మే డే సందర్భంగా భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డా:పూర్ణచంద్ర సాహూ, నేషనల్ వైస్ చైర్మన్ & ప్రెసిడెంట్ డా:పి. నాగేశ్వరరావు ఆలోచన మేరకు ఏపీ స్టేట్ ఇంచార్జ్ అల్లు. ఇమ్మానుయేలు వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ లో 545మందికి పళ్ళు పంపిణి కార్యక్రమం చేయడం జరిగింది. ఏపీ స్టేట్ ఇంచార్జ్ అల్లు ఇమ్మానియేల్ వారు మాట్లాడుతూ ఇలాంటివి మరెన్నో స్వచ్ఛందమైన కార్యక్రమాలు జిల్లా టీం సహకారంతో జరిగిస్తామని అలాగనే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు అలాగే ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి పేతురు, జనరల్ సెక్రెటరీ ఆర్ చండేశ్వరరావు, మీడియా సెల్ ఇంచార్జ్ ఫిలోమోన్, జిల్లా ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ అల్లు సుధా, ప్రేమాకుమారి, బాలకృష్ణ, విజయ రత్న కుమార్, బి.రాము, హర్ష కుమార్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు!