BHRC 2024-05-19 12:08:13
ఒరిస్సా స్టేట్ ,జాజిపూర్ జిల్లాలో పంకపాల్ గ్రామస్థులు ,వాళ్లకు రావలసిన భూమి విషయములో ,రెండు సవత్సరాలనుండి అనేక విధాలుగా పోరాడిన సమస్య ఎవ్వరు తీర్చలేదు ,వారు BHRC.కి కంప్లైన్ట్ ఇవ్వగామన BHRC ChairmanDr,P.C.SAHU ,అక్కడ ఉన్న BHRC WOMEN CELL SECRETARY ,BHRC Dist,leadersఈ రోజు వాళ్ళ సమస్యను పరిష్కరించి భాదితులకు రావలసిన భూమిని గ్రామ పంచాయితీలో మీటింగ్ పెట్టి BHRCసమక్షంలో భాదితులకు భూమిని వారికీ అప్పగించారు .చాల సునాయాసముగా BHRCసమస్యలను పరిష్కరించి భాదితుకకు అండగా పనిచేస్తున్న ఏ కైక ఆర్గనేజేషన్ మన BHRC.భారత దేశములో అన్ని స్టేట్స్ లో అన్నివిషయాలలు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు కొనసాగుతుంది .Regarding- Chairperson Dr Purna Chandra sahoo
WhatsApp 8480897212
Gmail thebhrcindia@gmail.com Info@bhrcindia.in
Website visit us gov.bhrcindia.in
www.bhrcindia.in