BHRC 2024-05-19 12:09:19
ఈరోజు అనగా 15-5-2023 తేదీన,
శ్రీకాకుళం లో ఒక బాధిత మహిళ తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడు అని, BHRC(భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) కి తన యొక్క అభ్యర్ధన తెలపడం జరిగింది. అందు నిమిత్తం పిర్యాదు అందుకున్న BHRC తక్షణమే ఆమెకు న్యాయం చేకూర్చుటకు,
స్టేట్ ఇంచార్జ్ అల్లు ఇమ్మానుయేలు గారు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. పేతురు గారు మరియు జనరల్ సెక్రటరీ ఆర్.చండేశ్వరరావు గారు గారు,ఆర్గనైజేషన్ సెక్రటరీ యస్.ఈశ్వరరావు మరియు మీడియా సెల్ ఇంచార్జ్ జి. ఫీలోమోన్ గారు తదితరులు కలిసి బాధితులకు తగు న్యాయం జరిగించవల్సిందిగా శ్రీకాకుళం మహిళ దిశ పోలీస్ స్టేషన్ DSP గారి అద్వర్యం లో BHRC సభ్యులంతా కలిసి వెళ్లి వారి తరుపున మాట్లాడటం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా ఆర్గనైజెషన్ సెక్రటరీ S.ఈశ్వరరావు