BHRC 2024-05-19 21:21:48
READY FOOD DONATE 300 NEDDY PEOPLES VISAKHAPATTNAM24.04.2023
BHRC Vizag జిల్లా ప్రెసిడెంట్ గా మరియు LGPH Church తరుపున ఈరోజు హన్నార్ధులకు 300 మందికి ఉచితంగా ఆహారం పంచిపెట్టాము విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలోను ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలోను కంచరపాలెం మెట్ట పరిధిలోని ఈ పరిచర్య చేసాము.
From
Y Srinivas Rao BHRC Vizag President