BHRC 2024-05-18 22:38:20
75 . వ. గణతంత్ర స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వజ్రపుకోత్తురు మండలం, హుకుంపేట గ్రామములో ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు బిషప్. డా. డేనియల్ పతాక ఆవిష్కరణ చేయగా! ఈ కార్యక్రమంలో డా వి.సల్మాన్ రాజు ఏ.విజయ్ కుమార్ పి.రాజేంద్ర కుమార్ యస్. డేవిడ్ రాజు బి.మిస్సమ్మ యం.జ్యోతి తదితరులు పాల్గొన్నారు