BHRC 2024-05-18 22:31:48
భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నరసన్నపేట కల్వరి బాప్టిస్ట్ చర్చి వద్ద 75. వ. గణ తంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెవ. జాన్ డేవిడ్ చేసి యున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మహిళా సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యమ్. రత్న కుమారి,పాలబోయిన. సింహచలం,చుక్కయ్య, చిరంజీవులు, పాశల. రవికుమార్,అప్పలనాయుడు మొదలగు వారు పాల్గొన్నారు.