BHRC 2024-05-19 12:11:38
BHRC,VISAKHAPTANAM లీడర్స్ కు నా శుభములు ! ప్రతీ రోజు మీరు BHRC గ్రూప్ ని చూడాలి ,విషయాలు తెలుసుకోవాలి .గ్రూప్ లో కామెంట్స్ పెట్టాలి ,ఆలా చేస్తుంటే మీరు స్పందిస్తున్నారని ,BHRC గుర్తిస్తాది ,ఎవరన్నా ,ఏదన్న సమస్యలవిషయమై మీదగ్గరకు వస్తే వారి ద్వారా BHRC తరపున లెటర్ తీసుకోవాలి !ప్రతీది హై అధారిటీ కి తెలియ పర్చాలి !భాదితులకు మనం అండగా ఉండాలి ,అటు ,అధికారులు ,గుర్తిస్తారు ,ఇటు ,ప్రజలు గుర్తిస్తారు ,ప్రభుత్వం కూడా హర్హిస్తాది ,ఓకే ,నా !