BHRC 2024-05-19 14:09:39
25.4.2023 తేదీన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం హైస్కూల్ ను బి హెచ్ ఆర్ సి స్టేట్ ప్రెసిడెంట్ గారు యస్. డానియేల్ స్టేట్ సెక్రెటరీ గారు పి.మోషే వారి ఆధ్వర్యంలో గోవిందపురం స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పొందిన వారు శ్రీకాకుళం జిల్లా డిస్టిక్ ఆర్గనైజర్ సెక్రెటరీ గారు టి.మోజెస్ వజ్రపుకొత్తూరు మండలం ప్రెసిడెంట్ గారు ఏ విజయ్ కుమార్ స్కూలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు క్లాసులు ఎలా జరుగుతున్నాయి మధ్యాహ్నం భోజన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు