BHRC 2024-05-21 10:16:29
ఉచిత మెడికల్ క్యాంప్
BHRC(భారతీయా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నేషనల్ చైర్మన్: డా. పూర్ణచంద్ర సాహూ, నేషనల్ వైస్ చైర్మన్& నేషనల్ ప్రెసిడెంట్: పి.నాగేశ్వరరావు గారు సలహా మేరకు
ఏపీ స్టేట్ ఇంచార్జ్:
రెవ:అల్లు ఇమ్మానుయేలు గారు యొక్క ఆధ్వర్యంలో
ఈరోజు
23-03-2023 (గురువారం) ఉ”09:00గ.ల నుండి ఏర్పాటైన
మెడి కవర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, కొవ్వాడ గ్రామంలో జిల్లా ఉమెన్ సేల్స్ సెక్రెటరీ: ప్రేమాకుమారి గారు సహకారముతో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 120 మందికి వైధ్యం అందించడం జరిగింది.
BHRC అవగాహన సదస్సులో శ్రీకాకుళం జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ: ఈశ్వరరావు గారు, శ్రీకాకుళం జిల్లా ఉమెన్ సెల్ఫ్ ప్రెసిడెంట్: అల్లు సుధా ఇమ్మానుయేలు గారు, రణస్థలం మండలం వైస్ ప్రెసిడెంట్: వారది.అప్పన్న గారు, రణస్థలం మండలం మెంబర్: అల్లిపల్లి.అప్పన్న గారు, ఎచ్చెర్ల మండలం ప్రెసిడెంట్ నాగరాజు గారు, పాల్గొనడం జరిగింది!