BHRC 2024-05-21 10:17:58
ఈరోజు 23-03-2023 BHRC(భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, కొవ్వాడ గ్రామంలో ఉన్న హైస్కూల్ ని పరిశీలించి అక్కడున్న పరిస్థితులను గురించి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటానికి జరిగింది.
అలాగే గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని కూడా పరిశీలించి వారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే గ్రామ సచివాలయాన్నికి కూడా వెళ్లడం జరిగింది!అల్లు.ఇమ్మానుయేలు
ఏపీ స్టేట్ ఇంచార్జ్ BHRC